Lirik Lagu
Memuat lirik lagu secara otomatis...
Tentang Lagu Ini
Lagu berjudul Thippukuntannav Video Telugu Lyrics | Band Melam | Harsh Roshan,Sridevi | Vijai Bulganin|Ramu Rathod merupakan karya musik populer dari Maa Paata Mee Nota.
Anda dapat mendengarkan audio berkualitas tinggi, membaca lirik lagu, serta mengunduh format MP3/MP4 secara gratis di LaguMP3.xyz.
Watch & Enjoy #Thippukuntannav Video Song with Telugu Lyrics from the Movie #BandMelam #BandMelamMovie #HarshRoshan #Sridevi #SathishJavvaji #VijaiBulganin #RamuRathod #TeluguSongs #TrendingTeluguSongs #ViralSongs #TeluguLyricalSongs #TrendingMusic #TeluguSongs2026 #MaaPaataMeeNota 🎧 Song Credits🎙 Song Name: Thippukuntannav Lyrics & Tune: Chandrabose Singers: Ramu Rathod & Aditi Bhavaraju Music Director: Vijai Bulganin Choreographer: Venkatesh Kapu Programming: Madeen Sk Frets: Subhani Flute: Promod umapathi Rhythms: Santhosh and Shanker Singh Mixed and mastered: Ijaz, Chennai Cast & Crew Details: Cast: Harsh Roshan, Sridevi, Sai Kumar & Others. Technical Crew: A Kona Venkat Production Banner: Kona Film Corporation Presented by Mango Mass Media Producers: Kavya & Shravya Co-Producer: Sivaraju Pranav Writer & Director: Sathish Javvaji Music: Vijai Bulganin Screenplay and Editing: Siva Mupparaju DOP: Satish Mutyala Lyricist: Chadrabose Art Director: Narni Srinivas Costume designer: Nandhana Gayathri VFX: GRAVITY Marketing: Whacked Out Media PRO: Vamsi Kaka Audio On: Aditya Music Thippukuntannav Video Song Telugu Lyrics:- బల్లెం చుట్టూ ఈగ లెక్క… మంచం చుట్టూ దోమ లెక్క… బల్లెం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుని లెక్క బారు చుట్టూ తాగుబోతు లెక్క.. తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్ యహే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పేస్కుంటనావ్ పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి పచ్చని లంగా చుట్టి ఎరెర్రనీ వోణి ఏసి చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టిలు కట్టి అరె కొబ్బరికాయ బుట్ట పట్టుకొని కోవెలకే నువ్వ్ పోతూ నా తలకాయలా గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ సూర్యుని చుట్టూ భూమి లెక్క పైసల చుట్టూ మనుషుల లెక్క తిప్పు అరె తిప్పు అబ్బా తిప్పుకుంటాన్నవ్.. తిప్పు తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్ అరె తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ వెనక తిప్పు తిప్పేస్కుంటనావ్ కళ్ళే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్ అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాటలు చెబుతావ్ కళ్ళే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్ అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాటలు చెబుతావ్ అందరి కంటే చిన్న ముల్లిలా అలిగి నువ్వు కూసుంటావ్ సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్ ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి తిప్పు.. ఏం తిప్పుతున్నవే ? తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నవ్ యే తిప్పుకుంటాన్నవ్.. తిప్పుకుంటాన్నవ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేస్కుంటనావ్ కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుని పట్టిన గ్రహణం లెక్క ఓయ్! కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుని పట్టిన గ్రహణం లెక్క పంటల్లో తెగులు లెక్క తగులుకోకు నువ్వ్ నా వెనక ఇడిసి పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్ నా వెంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసేయ్ పెట్టేసేయ్.. ఇడిసి పెట్టేసేయ్ నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్ Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies 👉 Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5 👉 Like us on Facebook: https://www.facebook.com/adityamusic 👉 Follow us on Twitter: https://twitter.com/adityamusic 👉 Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/ 👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd
Rekomendasi Lagu Lainnya
Thippukuntannav Video Telugu Lyrics | Band Melam | Harsh Roshan,Sridevi | Vijai Bulganin|Ramu Rathod
Maa Paata Mee Nota
#YeChotaNuvvunna Full Song With Telugu Lyrics | Johnny Movie | Maa Paata Mee Nota | Pawan Kalyan
Maa Paata Mee Nota
Bujjithalli Telugu Lyrics | Thandel | NagaChaitanya,Sai Pallavi| Devi Sri Prasad |Maa Paata Mee Nota
Maa Paata Mee Nota
Chirunama Thana Chirunama Song Telugu Lyrics|Ekkadiki Pothavu Chinnavada |Nikhil |Maa Paata Mee Nota
Maa Paata Mee Nota
Kallajodu College Papa Telugu Lyrics | MAD | Kalyan Shankar | Bheems Ceciroleo | Maa Paata Mee Nota
Maa Paata Mee Nota
Kurchi Madathapetti Telugu Lyrics |Guntur Kaaram |Mahesh Babu, Sreeleela |Poorna |Maa Paata Mee Nota
Maa Paata Mee Nota
Avunu Nijam Full Song Telugu Lyrics | Athadu Movie | Mahesh babu, Trisha | Maa Paata Mee Nota
Maa Paata Mee Nota
#KanureppalaKaalam Song With Telugu Lyrics | Geetha Govindam | Vijay Devarakonda |Maa Paata Mee Nota
Maa Paata Mee Nota